Jupally Rameswar Rao : ప్రధాని మోదీతో మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు భేటీ
మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుమారుడు మైహోం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామూ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.