Kalki 2898AD : కల్కి మూవీ టీమ్ స్పెషల్ చిట్ చాట్ చూశారా?

ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, ప్రియాంక దత్, స్వప్న దత్ లు కలిసి కల్కి సినిమా గురించి స్పెషల్ చిట్ చాట్ చేసి రిలీజ్ చేశారు.