Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పొడిగించారు. డిసెంబర్ 20 వరకు సమావేశాలు కొనసాగుతాయని స్పీకర్ ప్రకటన చేశారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు