Dilsukhnagar Bomb Blast Case : దిల్​సుఖ్​నగర్​ జంట పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష

దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.