రైల్వేట్రాక్‌పై కారు నడిపిన యువతిని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి… ఎందుకంటే?

సినిమాను తలపించేలా ఓ యువతి రైల్వే ట్రాక్‌పై కారు నడుపుతూ సృష్టించిన బీభత్సం హైదరాబాద్‌లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే లోకో పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినా, గంటల తరబడి రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి. చివరకు స్థానికుల సహాయంతో రైల్వే పోలీసులు కారును అడ్డుకుని, యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌కు ఎందుకు తరలించారు? పూర్తి వివరాలు కింద ఉన్న వీడియోలో చూడండి.