Diabetes: మధుమేహాన్ని ఇలా సింపుల్‌గా తగ్గించుకోండి..

మధుమేహ స్థాయిని అదుపులో ఉంచుకునేందుకు ఈ కింది సూచనలు పాటించండి.

Diabetes: మధుమేహాన్ని ఇలా సింపుల్‌గా తగ్గించుకోండి..

diabetes

మధుమేహం ఒక్కసారి వస్తే జీవితాంతం పోదు. దాన్ని అదుపులో ఉంచుకోవడమే మన ముందు ఉన్న ఏకైక ఆప్షన్. లేదంటే శరీరంలోని అవయవాలకు ముప్పు కొనితెచ్చుకున్నవారు అవుతారు.

మధుమేహాన్ని ఏ మాత్రం అశ్రద్ధ చేయవద్దు. వైద్యులను క్రమం తప్పకుండా కలవాలి. ప్రతి మూడు నెలలకు ఓసారి మధుమేహ పరీక్షలు చేయించుకోవాలి. మధుమేహ స్థాయిని అదుపులో ఉంచుకునేందుకు ఈ కింది సూచనలు పాటించండి.

డయాబెటిస్‌ను ఇలా నియంత్రించుకోండి..

  • కార్బోహైడ్రేట్లు తగ్గించండి.. పిండి పదార్థాలు, తీపివస్తువులు తగ్గించాలి
  • ఏవైనా పానీయాలు తాగితే వాటిలో చక్కెరలేకుండా చూసుకోవాలి
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
  • అధిక బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నించండి
  • నీటిని ఎక్కువగా తాగండి
  • పండ్లు మోతాదులో తినండి.. కూరగాయలు పుష్కలంగా తినండి
  • ధూమపానం వదిలేయండి
  • ఆరోగ్యకరమైన ఆహారాన్నే తినాలి
  • మీ ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చి, ఉప్పును తగ్గించండి
  • విటమిన్ మాత్రలకు బదులుగా మంచి ఆహార పదార్థాల ద్వారానే విటమిన్లు, ఖనిజాలు పొందండి
  • మీ విటమిన్ డీ స్థాయి తగ్గకుండా చూసుకోండి
  • ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినొద్దు

Asthma Home Remedies : చలికాలంలో ఆస్తమా ఎటాక్ నుండి కాపాడుకోవాలంటే.. ఇలా చేయండి