Cold:జలుబు వస్తే ముందు ఇవి మానేయండి
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చలికాలం జలుబు రాకుండా అడ్డుకోలేం. అయితే కొన్నిసార్లు అదుపుచేయడానికి ప్రయత్నించి తప్పుడు మార్గాల్లో ఇంకా పెరిగేలా చేసుకుంటా. ఇతరుల సలహాలంటే కంటే నిపుణు

Cold Flu
Cold:ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చలికాలం జలుబు రాకుండా అడ్డుకోలేం. అయితే కొన్నిసార్లు అదుపుచేయడానికి ప్రయత్నించి తప్పుడు మార్గాల్లో ఇంకా పెరిగేలా చేసుకుంటా. ఇతరుల సలహాలంటే కంటే నిపుణుల అనుభవాలే మంచిది. ఇలా తీపి.. గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను దీని కోసం దూరం పెట్టడమే మంచిది. వాటిని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే..
* అటుకులు
* క్యాండీస్
* స్ట్రాబెర్రీస్
* పాలు
* వెన్న
* ఐస్ క్రీమ్
* పెరుగు
* కాఫీ
* న్యూడిల్స్
* బ్రెడ్
* మిరపకాయలు
* వొడ్కా
* బొప్పాయి
* అరటిపండు
* బీఫ్
* పిజ్జా
* శనగలు
* పాస్తా
* చాక్లెట్
* కమలాపండు
* బీర్
* వైన్
* రమ్ము
* విస్కీ
* పొటాటో చిప్స్
* వాల్ నట్స్
* వెనిగర్
* మజ్జిగ
* సోడా
* మిల్క్ షేక్
* సోయా సాస్
* పైనాపిల్
* ఆవకాడో
* పాలకూర
* జీడిపప్పు
* కజ్జూరం
* కేక్‌లు
* పీతలు
* ఫ్రూట్ జ్యూస్
* బర్గర్
* బార్లీ గింజలు
జలుబు తగ్గాలని మందులు వాడుతూనే ఇటువంటి ఆహారం తీసుకుంటే తగ్గడం మాట అలా ఉంచి పెరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది ఇది తెలియక అన్నీ తినేస్తూ జలుబు తగ్గడం లేదని బాధపడుతుంటారు. ఈ సారి జలుబు చేసినప్పుడు వీటిలో ఏవీ ముట్టుకోకుండా మందులు వాడి చూడండి మునుపటి కంటే త్వరగా తగ్గిపోతుంది.