సచివాలయం : ఏదీ సమయపాలన

  • Published By: madhu ,Published On : January 28, 2019 / 06:13 AM IST
సచివాలయం : ఏదీ సమయపాలన

Updated On : January 28, 2019 / 6:13 AM IST

హైదరాబాద్ : రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ అయిన ‘సచివాలయం’….ఇలాంటి సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు విధుల్లో కరెక్టు టైం పాటిస్తున్నారా ? లేదా ? అనేది తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. సచివాలయంలోని పలు విభాగాలను టెన్ టివి పరిశీలించింది. జనవరి 28వ తేదీ సోమవారం…ఉదయం 10.30గంటలు…ఉద్యోగస్తులు హాజరు చూస్తే వేల మీద లెక్కించవచ్చు. మొత్తం సిబ్బందిలో తక్కువగానే టైంకి వచ్చారు. ఉదయం 11గంటల వరకు కూడా కొంతమంది ఉద్యోగస్తులు తాపీగా వస్తూ కనిపించారు. ఈ సందర్భంగా అనేకచోట్ల అరకొరగా వచ్చిన సిబ్బందితో వెలవెలబోతున్న కార్యాలయాలే కనిపించాయి. మరి..సచివాలయ పరిస్థితి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోలో చూడండి.