Queen Elizabeth IIకు కరోనా.. ప్యాలెస్ నుంచి బయటకే

రాయల్ కుటుంబానికి చెందిన బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి క్వీన్ ఎలిజబెత్ బయటకు వెళ్లిపోయారు. ఆమెతో పాటు వర్కర్‌కు కూడా కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసున్నారు. లండన్‌లోని ఆమె నివాసానికి చేరుకన్నారు. 93ఏళ్ల రాణి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కుదుటగానే ఉంది. ముందు జాగ్రత్తగా ఆమెకు సంబంధించిన అన్ని అపాయింట్‌మెంట్స్‌ను క్యాన్సిల్ చేశారు.
రాయల్ కుటుంబానికి చేయాల్సిన సేవల్లో భాగంగా ప్రతి ఒక్కరూ రాణిని కలిసేందుకు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ వెళ్లాల్సి వస్తుంది. ‘వర్కర్స్ లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. బిల్డింగ్ మొత్తంలో 500మంది వర్కర్లు ఉన్నారు. కరోనా వ్యాప్తి పెరిగి మిగిలిన వారికి సంక్రమిస్తే కష్టమని ముందుజాగ్రత్త తీసుకున్నారని రాయల్ వ్యవహారాలు చూసే అధికారులు చెబుతున్నారు.
చివరి వారమే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. బకింగ్‌హామ్ ప్యాలెస్ చెప్పింది. కానీ, ఆ వ్యక్తి పేరును మాత్రం వెల్లడించలేదు. కొవిడ్ 19 ప్రాణాంతకంగా మారుతుందని.. యూకే మొత్తం వ్యాప్తి చెందుతుండగా మార్చి 21 శనివారం నాటికి 233 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 21కి క్వీన్ ఎలిజబెత్‌కు 94 సంవత్సరాల పడిలోకి రానున్నారు.
See Also | దేశంలో 8కి చేరిన కరోనా మృతుల సంఖ్య