Pushpa Team In Russia: రష్యాలో సందడి చేస్తున్న ‘పుష్ప’ టీమ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అందాల భామ రష్మిక మందన్న నటించిన ‘పుష్ప-ది రైజ్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఇప్పుడు ఈ సినిమాను రష్యాలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. పుష్ప రష్యా రిలీజ్ నేపథ్యంలో చిత్ర యూనిట్ రష్యాలో చిత్ర ప్రమోషన్స్‌ను నిర్వహిస్తుంది. అక్కడి మీడియాతో బన్నీ, రష్మిక, సుకుమార్‌లు ముచ్చటించారు.

Pushpa Team In Russia To Promote Pushpa Russian Release