‘నారప్ప’ వస్తున్నాడప్పా..

  • Published By: sekhar ,Published On : December 12, 2020 / 11:09 AM IST
‘నారప్ప’ వస్తున్నాడప్పా..

Updated On : December 12, 2020 / 11:21 AM IST

Venkatesh Narappa: ‘ఎఫ్‌2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘నారప్ప’
శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.



డిసెంబర్‌ 12 సాయంత్రం 8గంటలకు ‘నారప్ప’ గ్లింప్స్ విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. వెంకీ సరికొత్త గెటప్‌లో కనిపించి అలరించారు.



ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శామ్‌.కె నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్‌, ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌, కథ: వెట్రిమారన్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌, పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం..

Narappa