Actress Divya Bharathi : తిరుమల శ్రీవారి సేవలో నటి దివ్య భారతి.. ఫోటోలు వైరల్..
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని హీరోయిన్ దివ్య భారతి (Actress Divya Bharathi) దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.








