Soorarai Pottru : సూర్య సినిమా రీమేక్ చేస్తున్నా.. కన్ఫమ్ చేసిన అక్షయ్ కుమార్..
విలక్షణ నటుడు సూర్య నటించిన సినిమా మీద మనసుపడ్డారు అక్షయ్ కుమార్..

Akshay
Soorarai Pottru: బాలీవుడ్‌లో ఇతర భాషల సినిమాల రీమేక్స్ సందడి కంటిన్యూ అవుతోంది. వరుసపెట్టి షూటింగులు చేస్తూ బిజీగా ఉండే ఖిలాడి అక్షయ్ కుమార్ ఇప్పటికే కొన్ని రీమేక్స్‌తో సూపర్ హిట్స్ కొట్టారు. ఇప్పుడాయన ఓ తమిళ సినిమా మీద మనసు పడ్డారు.
Jai Bhim : ‘జై భీమ్’ సత్తా.. మరో మూడు అవార్డులు..
విలక్షణ నటుడు సూర్య కథానాయకుడిగా, సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూరరై పోట్రు’.. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయగా.. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ‘సూరరై పోట్రు’ సినిమాని తమిళ్‌లో రీమేక్ చేయబోతున్నట్లు కన్ఫమ్ చేశారు అక్షయ్.
Jai Bhim : అరుదైన ఘనత సాధించిన సూర్య సినిమా!
అపర్ణ బాల మురళి హీరోయిన్‌గా నటించగా.. ఎయిర్ డెక్కన్ అధినేత గోపీనాథ్ జీవితగాథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. కలెక్షన్‌కింగ్ మోహన్‌బాబు ఇందులో కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం హిందీ రీమేక్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యబోతున్నారు మేకర్స్.
Prithviraj : సామ్రాట్ ‘పృథ్వీరాజ్’ చౌహాన్‌గా అక్షయ్ కుమార్.. టీజర్ చూశారా?