Ambika Vani : హాఫ్ శారీలో అలరిస్తున్న అంబికా వాణి.. ఫొటోలు..
పలు హిందీ, తెలుగు సినిమాల్లో నటించిన నటి అంబికా వాణి వసుదేవసుతం అనే సినిమాతో తెలుగులో మరోసారి హీరోయిన్ గా మెప్పించనుంది. నేడు జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇలా హాఫ్ శారీలో వచ్చి అలరించింది.









Ambika Vani
