Anshu : బాబోయ్.. బికినీలో మన్మధుడు హీరోయిన్.. స్విమ్మింగ్ పూల్ లో అన్షు ఫొటోలు వైరల్..
మన్మధుడు ఫేమ్ అన్షు ఇటీవల మజాకా సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా దుబాయ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న అన్షు స్విమ్మింగ్ పూల్ లో బికినీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.











Anshu Ambani
