డైరెక్టర్ బాబీ కుమార్తె బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీస్ సందడి

దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ).. రీసెంట్‌గా బాబీ తన గారాల పట్టి వైషు బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. ఈ ఫంక్షన్‌కి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు..

  • Published By: sekhar ,Published On : October 11, 2019 / 12:21 PM IST
డైరెక్టర్ బాబీ కుమార్తె బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీస్ సందడి

Updated On : October 11, 2019 / 12:21 PM IST

దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ).. రీసెంట్‌గా బాబీ తన గారాల పట్టి వైషు బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. ఈ ఫంక్షన్‌కి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు..

‘పవర్’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, ‘జై లవ కుశ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ).. రీసెంట్‌గా బాబీ తన గారాల పట్టి వైషు బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. ఈ ఫంక్షన్‌కి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు.

విక్టరీ వెంకటేష్, దర్శకుడు సుకుమార్, అక్కినేని నాగ చైతన్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రాశీ ఖన్నా తదితరులు అటెండ్ అయ్యారు. బాబీ ప్రస్తుతం వెంకటేష్, నాగ చైతన్య, పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరో, హీరోయిన్లుగా.. ‘వెంకీమామ’ సినిమా చేస్తున్నాడు.

Read Also : ‘మీకు పైసలు ముఖ్యం, మాకు మనుషులు ముఖ్యం’ : ‘తోలుబొమ్మలాట’ – మోషన్ పోస్టర్..

ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా  ఫస్ట్ గ్లింప్స్‌ను దసరా సందర్భంగా రిలీజ్ చేయగా భారీ స్పందన వస్తుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.