నాసిక్ టు ముంబై…
రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ముంబైలోనే కూర్చొంటారని ఆలిండియా కిసాన్ సభ స్పష్టం చేసింది. రైతాంగానికి రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్ బిల్లు మాఫీ, స్వామినాథన్ సిఫారసుల అమలు

Contentfarmers Rally Nasik Mumbai
రైతుల సమస్యలు పరిష్కరించకుంటే ముంబైలోనే కూర్చొంటారని ఆలిండియా కిసాన్ సభ స్పష్టం చేసింది. రైతాంగానికి రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్ బిల్లు మాఫీ, స్వామినాథన్ సిఫారసుల అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో సుమారు 180 కిలో మీటర్ల రైతుల పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 12న సోమవారం ముంబైకి చేరుకోనుంది. అక్కడి అసెంబ్లీని ముట్టడించనున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి పలువురితో ముచ్చటించింది.
రైతాంగానికి రుణమాఫీ, గిట్టుబాటు ధరల కల్పన, కరెంట్ బిల్లు మాఫీ, స్వామినాథన్ సిఫారసుల అమలు చేయాలన్న డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే రైతులు చేస్తున్న లాంగ్ మార్చ్ కు శివసేన మద్దతినిస్తోంది. ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని శివసేన పేర్కొంది. రైతుల సమస్యలు ఏంటీ ? అసెంబ్లీ ముట్టడికి సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.