Naga Chaitanya – Sobhita : పెళ్లి తర్వాత మొదటిసారి సినిమా ఈవెంట్లో నాగచైతన్య – శోభిత.. క్యూట్ కపుల్.. ఫోటోలు వైరల్..
నాగచైతన్య తండేల్ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు శోభిత ధూళిపాళ కూడా వచ్చింది. నాగ చైతన్య - శోభిత ధూళిపాళ పెళ్లి తర్వాత మొదటిసారి ఓ సినిమా ఈవెంట్ కు కలిసి రావడంతో వీరి ఫోటోలు వైరల్ గా మారాయి.



















