Lahari Shari : బిగ్‌బాస్ బ్యూటీతో కార్లో నాగార్జున షికార్లు..

తాజాగా లహరి షారి నాగార్జునని కలిసింది. నాగార్జునని మరోసారి కలిసినట్టు ఫోటో షేర్ చేసి ఆయన నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు అంటూ...........

Lahari Shari : బిగ్‌బాస్ బ్యూటీతో కార్లో నాగార్జున షికార్లు..

Nagarjuna

Updated On : May 8, 2022 / 6:24 PM IST

Lahari Shari :  బిగ్‌బాస్ రియాల్టీ షో అయిదు సీజన్లని పూర్తి చేసుకొని ప్రస్తుతం ఓటీటీలో నాన్ స్టాప్ అంటూ టెలికాస్ట్ అవుతుంది. బిగ్‌బాస్ లో పాల్గొన్న వారంతా బయటకి వచ్చాక సెలబ్రిటీలుగా మారిపోతారు. కాస్తో కూస్తో బిగ్‌బాస్ ఈ కంటెస్టెంట్స్ కి ఉపయోగపడుతుంది. గత సీజన్లో బిగ్‌బాస్ లో పాల్గొన్న బ్యూటీ లహరి షారి ఈ షోతో బాగా పాపులర్ అయింది. ఇక హోస్ట్ నాగార్జునకి బాగా క్లోజ్ అయింది కూడా.

Aadhi Pinisetty : ఆ హీరో, హీరోయిన్స్ పెళ్లి డేట్ ఫిక్స్..

తాజాగా లహరి షారి నాగార్జునని కలిసింది. నాగార్జునని మరోసారి కలిసినట్టు ఫోటో షేర్ చేసి ఆయన నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు అంటూ పోస్ట్ చేసింది. ఇక నాగార్జునతో డ్రైవింగ్ కి కూడా వెళ్ళింది లహరి. లహరి కార్ లో నాగార్జున డ్రైవ్ చేయగా లహరి పక్క సీట్ లో కూర్చుంది. ఆ ఫొటోలు షేర్ చేసి నాగార్జున సర్ తో డ్రైవింగ్ కి వెళ్ళాను అని పోస్ట్ చేసింది. బిగ్‌బాస్ బ్యూటీతో నాగార్జున అలా షికారు చేశారు కాసేపు. నాగార్జునతో కార్లో ఫొటోలు పోస్ట్ చేయడంతో లహరిని సూపర్ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Lahari Shari (@lahari_shari)