లవ్ బర్డ్స్ ల్యాండ్ అయ్యాయి..

  • Published By: sekhar ,Published On : September 22, 2020 / 02:52 PM IST
లవ్ బర్డ్స్ ల్యాండ్ అయ్యాయి..

Updated On : September 22, 2020 / 3:28 PM IST

Nayanthara – Vignesh Shivan‎: లాక్‌డౌన్ కారణంగా చాలాకాలం ఇంటికే పరిమితమైన లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రస్తుతం వరుస టూర్లతో బిజీగా ఉంది. ఇటీవలే ఓనం పండుగ కోసం ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి కొచ్చి వెళ్లిన నయన్.. కొద్దిరోజుల క్రితం గోవా టూర్ వేసింది.


అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తెల్లటి గౌనులో ఏంజెల్‌లా కనిపించిన నయన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా.


తాజాగా వెకేషన్ ముగించుకుని ఈ జంట ప్రత్యేక విమానంలో చెన్నైలో ల్యాండ్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

Nayanthara - Vignesh Shivan‎ Nayanthara - Vignesh Shivan‎Nayanthara