Anna Lezhneva : ఇటు మోడ్రన్ గా.. అటు పద్దతిగా.. పవన్ కళ్యాణ్ భార్య లేటెస్ట్ ఫోటోలు వైరల్..
తాజాగా అన్నా లెజినోవా మార్చ్ మెమరీస్ అంటూ పలు ఫొటోస్ షేర్ చేసింది. (Anna Lezhneva)
Anna Lezhneva
Anna Lezhneva : పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ ఆసక్తికర పోస్టులు చేస్తుంది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి సంతోషాన్నిస్తూ కావాల్సినంత కంటెంట్ కూడా ఇస్తుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఈమెను ఫాలో అయి ఈమె షేర్ చేసే ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
Also See : Redin Kingsley : తమిళ్ స్టార్ కమెడియన్ కూతురు ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
తాజాగా అన్నా లెజినోవా మార్చ్ మెమరీస్ అంటూ పలు ఫొటోస్ షేర్ చేసింది. ఇందులో అన్నా లెజినోవా చీరలో పద్దతిగా ఉన్న ఫొటోతో పాటు మోడ్రన్ గా ప్యాంట్, షర్ట్ లో సెల్ఫీ తీసుకున్న ఫోటో కూడా షేర్ చేసింది.

దీంతో పవన్ భార్య అన్నా లెజినోవా అటు మోడ్రన్ గా ఇటు పద్దతిగా అలరిస్తుంది అంటూ ఫ్యాన్స్ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

