Purushaha Song : మగాడి మీద జాలి పడేదెవ్వడు.. కీరవాణి పాడిన ఈ సాంగ్ విన్నారా?
తాజాగా ఈ సినిమాలోని థీమ్ సాంగ్ ని రిలీజ్ చేసారు. (Purushaha Song)
Purushaha Song
Purushaha Song : పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ లు జంటలుగా తెరకెక్కుతున్న సినిమా ‘పురుష:’. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో వీరు వులవల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. వెన్నెల కిషోర్, విటివి గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్, జబర్దస్త్ వినోద్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.(Purushaha Song)
ఇప్పటికే నవ్వించే పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి నెలకొల్పారు. తాజాగా ఈ సినిమాలోని థీమ్ సాంగ్ ని రిలీజ్ చేసారు.
Also Read : Divi Vadthya : నేను కత్తిలా ఉంటా నాకు కూడా అవకాశం ఇవ్వండి.. అలాంటి బట్టలు అక్కడి వరకే.. దివి కామెంట్స్..
మగాళ్ల బాధ గురించి చెప్తున్నట్టు ‘జాలి పడేదెవ్వడు.. మగాడి మీద జాలి పడేదెవ్వడు..’ అంటూ సాగిన పాటను రిలీజ్ చేసారు. ఈ పాటని శ్రవణ్ భరద్వాజ్ సంగీత దర్శకత్వంలో అనంత్ శ్రీరామ్ రాయగా కీరవాణి అద్భుతంగా పాడారు.
మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..
