RGV Sandeep Vanga : ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగ ఒకే ప్రోగ్రాంలో.. జగపతి బాబుతో సరదాగా.. ప్రోమో వైరల్..
తాజాగా ఈ షోకి గెస్టులుగా సెన్సేషనల్ డైరెక్టర్స్ ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగ వచ్చి సందడి చేసారు.(RGV Sandeep Vanga)

RGV Sandeep Vanga
RGV Sandeep Vanga : జగపతి బాబు ప్రస్తుతం జయమ్ము నిశ్చయమ్మురా అనే టీవీ షో హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. జీ తెలుగులో ఈ షో ప్రతి ఆదివారం టెలికాస్ట్ అవుతుంది. తాజాగా ఈ షోకి గెస్టులుగా సెన్సేషనల్ డైరెక్టర్స్ ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగ వచ్చి సందడి చేసారు.(RGV Sandeep Vanga)
ఇలాంటి ఇద్దరు డైరెక్టర్స్ ఒకే ఫ్రేమ్ లో కనపడి అల్లరి చేసి సరదాగా నవ్వడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. సందీప్ ఆర్జీవీ తన ఫేవరేట్ డైరెక్టర్ అని చాలా సార్లు చెప్పాడు. దీంతో ఈ ఇద్దరు బోల్డ్ డైరెక్టర్స్ కలిసి షోలో ఏం చెప్పారో, ఎలా సందడి చేశారు చూడాలంటే ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదు రుచూడాల్సిందే. ఫుల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది.
Also Read : Rukmini Vasanth : ఒక్క సినిమాతో స్టార్ డమ్.. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన.. చేతి నిండా సినిమాలు..
మీరు కూడా జగపతి బాబు హోస్ట్ గా సందీప్ రెడ్డి వంగ, రామ్ గోపాల్ వర్మ వచ్చిన షో ప్రోమో చూసేయండి..