Manamey Trailer : శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ వచ్చేసింది.. పిల్లల్ని పెంచడం అంటే ఈజీ కాదు..

తాజాగా ‘మనమే’ ట్రైలర్ విడుదల చేశారు.

Manamey Trailer : శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ వచ్చేసింది.. పిల్లల్ని పెంచడం అంటే ఈజీ కాదు..

Sharwanand Krithi Shetty Manamey Trailer Released

Manamey Trailer : శర్వానంద్(Sharwanand) ఒకే ఒక జీవితం సినిమా తర్వాత రెండేళ్లకు ఇప్పుడు ‘మనమే’ సినిమాతో రాబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వా 35వ సినిమాగా మనమే రాబోతుంది. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, మూడు పాటలు రిలీజ్ చేసాయి. లండన్ లో జరిగే ఓ సరికొత్త కథతో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. తాజాగా ‘మనమే’ ట్రైలర్ విడుదల చేశారు. మీరు కూడా మనమే ట్రైలర్ చూసేయండి..

ఇక ఈ సినిమా జూన్ 7న రిలీజ్ కాబోతుంది. పెళ్లి, పాప పుట్టిన తర్వాత శర్వా నుంచి వచ్చే మొదటి సినిమా ఇదే కావడం విశేషం.