Samantha: టాలీవుడ్ టూ హాలీవుడ్.. టాప్ గేర్‌లో దూసుకుపోతున్న సామ్!
సౌత్ లో సీనియర్ హీరోయిన్ అయినా కూడా.. యంగ్ హీరోయిన్లకి లేనన్ని సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది సమంత. సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ అనౌన్స్ చెయ్యడమే కాకుండా కెరీర్ లో ఎప్పుడూ లేనంత దూకుడు..
Samantha: సౌత్ లో సీనియర్ హీరోయిన్ అయినా కూడా.. యంగ్ హీరోయిన్లకి లేనన్ని సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది సమంత. సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ అనౌన్స్ చెయ్యడమే కాకుండా కెరీర్ లో ఎప్పుడూ లేనంత దూకుడు చూపిస్తోంది ఈ స్టార్ హీరోయిన్. ఇప్పటికే తమిళ్, తెలుగు, హిందీ, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సమంత.. లేటెస్ట్ గా ఎన్టీఆర్ తో మరో క్రేజీ ప్రాజెక్ట్ ని అకౌంట్ లో వేసుకుని టాప్ గేర్ లో దూసుకుపోతోంది.
Allu Arjun: నువ్వు లేక నేను లేను.. సుకుమార్‌ను తలచుకొని ఏడ్చేసిన బన్నీ!
కెరీర్ లో బిజీ అవ్వాలంటే ఉన్నచోటే ఉండకూడదు.. అవకాశాల్ని వెతుక్కు వెళ్లాలంటోంది సమంత. అందుకే టాలీవుడ్ నుంచి సౌత్ కి సౌత్ నుంచి బాలీవుడ్ కి జంప్ అయ్యింది. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ టేకాఫ్ కి కూడా రెడీ అయ్యింది. ఈ సినిమాలతో ఆల్రెడీ బిజగా ఉన్న సమంత.. లేటెస్ట్ గా ఎన్టీఆర్-కొరటాల సినిమాలో హీరోయిన్ గా సమంత ఫిక్స్ అయ్యిందంటూ టాలీవుడ్ లో టాక్ స్పీడప్ అయ్యింది. అంతకుముందు ఈ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ కి మంచి హిట్ ఇచ్చింది.
Shraddha Das: చిల్లవుట్‌లో హాట్ హాట్ శ్రద్ధా!
సమంత స్పీడ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫుల్ ఎంగేజ్ అయిన సమంత.. సినిమాల షూటింగ్ విషయంలో కూడా అదే దూకుడు చూపిస్తోంది. మొన్నీమధ్య మొదలుపెట్టిన శివలెంక కృష్ణ ప్రసాద్ ప్రొడ్యూసర్ గా హరి-హరీష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న యశోద మూవీకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసేసింది సమంత.
Nabha Natesh: నిషా కళ్ళ నభా.. నీ అందం రోజురోజుకూ పెరుగుతుందా?!
ఆల్రెడీ తెలుగులో రెండు, బాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ తో పాటు హాలీవుడ్ లో మరో సినిమాతో ఆల్రెడీ ఎంగేజ్ అయిపోయంది సమంత. ఇక్కడ సినిమాలు చేస్తూనే హాలీవుడ్ లో ఎరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ అనే ఇంట్రస్టింగ్ సినిమా చేస్తోంది సమంత. ఎన్.మురారి రాసిన ఎరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ అనే బుక్ ఆధారంగా ఫిలిప్ జాన్ డైరెక్ట్ చేస్తున్న అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ సినిమాలో సమంత బై సెక్సువల్ క్యారెక్టర్ చేస్తోంది. ఇలా సినిమాల లైనప్ తోపాటు స్పీడ్ ని కూడా పెంచి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తోంది సమంత.