వానమ్ కొట్టాటం – ఫస్ట్‌‌లుక్

విక్రమ్ ప్రభు, ఐశ్వర్యా రాజేష్, మడోన్నా సెబాస్టియన్, శరత్ కుమార్, రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వానమ్ కొట్టాటం’ ఫస్ట్‌‌లుక్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : November 13, 2019 / 09:31 AM IST
వానమ్ కొట్టాటం – ఫస్ట్‌‌లుక్

Updated On : November 13, 2019 / 9:31 AM IST

విక్రమ్ ప్రభు, ఐశ్వర్యా రాజేష్, మడోన్నా సెబాస్టియన్, శరత్ కుమార్, రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వానమ్ కొట్టాటం’ ఫస్ట్‌‌లుక్ రిలీజ్..

కోలీవుడ్ యువ నటుడు విక్రమ్ ప్రభు, ఐశ్వర్యా రాజేష్, మడోన్నా సెబాస్టియన్, శరత్ కుమార్, రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమాకు ‘వానమ్ కొట్టాటం’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్‌‌లుక్ రిలీజ్ చేశారు.

ధన శేఖరన్ దర్శకత్వంలో మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మిస్తున్నారు. యంగ్ సింగింగ్ సెన్సేషన్ సిడ్ శ్రీరామ్ సంగీతమందిస్తున్నాడు. ‘వానమ్ కొట్టాటం’ ఫస్ట్‌‌లుక్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.

Read Also : పల్లెటూరి పొలాల్లో శర్వా ‘శ్రీకారం’

చాలా కాలం తర్వాత రియల్ లైఫ్ పెయిర్ శరత్ కుమార్, రాధిక జంటగా కనిపించనున్నారు. నందా, అమితాష్, బాలాజీ శక్తివేల్, శంతను భాగ్యారాజ్ తదినరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కథ : మణిరత్నం, సంగీతం : సిడ్ శ్రీరామ్, కెమెరా : ప్రీతా జయరామన్, ఎడిటింగ్ : సంగతమిళన్.