Ranabaali Trailer Launch : విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఫొటోలు..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన రణబాలి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు నిర్వహించారు. ఈ ఈవెంట్ కి రష్మిక రాలేదు. విజయ్, దర్శకుడు రాహుల్, నిర్మాతలు హాజరయ్యారు.























Ranabaali Trailer Launch Event
