Indian Students Select : క్వాడ్ ఫెలోషిప్ కు 25 మంది భారత విద్యార్థులు ఎంపిక

క్వాడ్ ఫెలోషిప్ కు 25 మంది భారతీయ విద్యార్థులు ఎంపికయ్యారు. క్వాడ్ ఫెలోషిప్ కు అమెరికా నాలుగు సభ్య దేశాల నుంచి 100 మంది విద్యార్థులను ఎంపిక చేసింది. వీరిలో భారతదేశం నుంచి 25 మంది విద్యార్థులు ఉన్నారు.

Indian Students Select : క్వాడ్ ఫెలోషిప్ కు 25 మంది భారత విద్యార్థులు ఎంపిక

Quad Fellowship

Updated On : December 11, 2022 / 7:45 AM IST

Indian Students Select : క్వాడ్ ఫెలోషిప్ కు 25 మంది భారతీయ విద్యార్థులు ఎంపికయ్యారు. క్వాడ్ ఫెలోషిప్ కు అమెరికా నాలుగు సభ్య దేశాల నుంచి 100 మంది విద్యార్థులను ఎంపిక చేసింది. వీరిలో భారతదేశం నుంచి 25 మంది విద్యార్థులు ఉన్నారు.

భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల నుంచి క్వాడ్ ఫెలోస్ మొదటి బృందానికి ఎంపికైన విద్యార్థులకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేకే సులివాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

White House: అమెరికాతో పొత్తు కాదు, ప్రపంచంలోనే శక్తి అవుతుంది.. భారత్‭పై వైట్‭హౌస్ ప్రశంసలు

క్వాడ్ ఫెలోషిప్ ను రానున్న తరం శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల మధ్య సంబంధాలను పెంపొందించేందుకు భాగస్వామ్య దేశాలు 2021 సెప్టెంబర్ లో ప్రకటించడం గమనార్హం.