ఓటు వేసిన సాధ్వి

  • Published By: venkaiahnaidu ,Published On : May 12, 2019 / 02:48 AM IST
ఓటు వేసిన సాధ్వి

Updated On : May 12, 2019 / 2:48 AM IST

బీజేపీ నాయకురాలు సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ ఓటు వేశారు.ఆదివారం(మే-12,2019)ఉదయం భోపాల్ లో ఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి సాధ్వి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు.ఆరోదశలో భాగంగా ఇవాళ ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతంది.