ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చేశాయ్.. ఆ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలుస్తుందో తెలుసా?
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్‌లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్‌కి మెజారిటీ వస్తుందని తేలింది.

Exit polls at all
జమ్మూకశ్మీర్‌తో పాటు హరియాణా అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చాయి. ఆ రెండు రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారన్న విషయంపై పలు సంస్థలు అంచనాలను తెలిపాయి. ఈ నెల 8న రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల అవుతాయి.
జమ్మూకశ్మీర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు (మొత్తం 90 సీట్లు)
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్‌లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్‌కి మెజారిటీ వస్తుందని తేలింది.
బీజేపీ: 23-27
కాంగ్రెస్-ఎన్సీ: 46-50
పీడీపీ: 7 -11
ఇతరులు: 4-6
మ్యాట్రైజ్
బీజేపీ – 25
కాంగ్రెస్ – 12
ఎన్సీ – 15
పీడీపీ – 28
ఇతరులు – 7
దైనిక్ బాస్కర్
బీజేపీ: 20-25
కాంగ్రెస్-ఎన్సీ: 35-40
పీడీపీ: 4-7
ఇతరులు: 12-16
సీఎన్ఎన్
కాంగ్రెస్ + -40
బీజేపీ- 26
పీడీపీ – 7
ఇతరులు- 17
గులిస్థాన్ న్యూస్
కాంగ్రెస్: 3-6
బీజేపీ: 28-30
జేకేఎన్సీ: 28-30
పీడీపీ: 5-7
ఇతరులు: 8-16
హరియాణాలో కాంగ్రెస్ గెలుస్తుందని పలు సంస్థలు అంచనాలు వేశాయి (మొత్తం 90 సీట్లు)
పీపుల్స్ పల్స్
కాంగ్రెస్: 55
బీజేపీ: 26
ఐఎన్‌ఎల్డీ-బీఎస్పీ: 2-3
జేజేపీ: 0-1
ఇతరులు: 3-5
మ్యాట్రిజ్
కాంగ్రెస్: 55-62
బీజేపీ: 18-24
ఐఎన్‌ఎల్డీ+బీఎస్పీ: 3-6
జేజేపీ: 0-3,
ఇతరులు: 2-5
దైనిక్ భాస్కర్
కాంగ్రెస్: 44-54
బీజేపీ: 19-29
సీఎన్ఎన్
బీజేపీ: 21
కాంగ్రెస్: 59
ఆప్: 0
ఇతరులు: 6