Fire Broke Out : ఉత్తరప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 15 కార్లు

అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు.

Fire Broke Out : ఉత్తరప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 15 కార్లు

Fire Broke Out (2) (1)

Updated On : October 24, 2023 / 7:12 PM IST

Uttar Pradesh – Fire Broke Out : ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫజల్ గంజ్ లోని కియా షోరూమ్ లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో 15 కార్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.

అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయ చర్యలు చేపట్టారు. కాగా, అగ్ని ప్రమాద ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గుయ్యారు.