International Lefthanders Day: ఎడమ చేతితో ప్రపంచం అబ్బురపడే విజయాలు సాధించింది వీరే..

మనిషి మెదడు నిర్మాణం, దాని పని తీరులో దీని ప్రభావం ఉంటుందట. ఎడమచేతి వాటం ఉన్నవారికి..

International Lefthanders Day: ఎడమ చేతితో ప్రపంచం అబ్బురపడే విజయాలు సాధించింది వీరే..

International Lefthanders Day

Updated On : August 12, 2024 / 9:39 PM IST

International Lefthanders Day – 2024: ప్రపంచంలోని అత్యధిక మంది ప్రజలది కుడి చేతివాటమే. దీంతో కొన్ని సంస్కృతుల్లో ఎడం చేతివాటం ఉన్నవారిని అదోలా చూస్తారు. ప్రపంచంలో దాదాపు 10 శాతం మందిది ఎడమ చేతివాటమే. మనిషికి కుడి చేతివాటం, ఎడమ చేతివాట అలవాట్లను ఆ వ్యక్తిలోని ఓ జన్యు పదార్థమే నిర్ణయిస్తుందని ఇప్పటికే పరిశోధకులు తేల్చారు.

మనిషి మెదడు నిర్మాణం, దాని పని తీరులో దీని ప్రభావం ఉంటుందట. ఎడమచేతి వాటం ఉన్నవారికి నీళ్లలో అధిక సమయం ఉండగలిగే సామర్థ్యం ఉంటుందట. ప్రపంచ ఎడమచేతి వాట దినోత్సవాన్ని ఆగస్టు 13న జరుపుకుంటారు.

ఎడమ చేతివాట వ్యక్తుల ప్రత్యేకతలు, సానుకూలతలు, ప్రతికూలతల గురించి చాటి చెప్పడానికి మొదటి సారి ఈ దినోత్సవాన్ని 1976లో డీఎన్ ఆర్.క్యాంప్‌బెల్ ఆధ్వర్యంలో జరిగింది. ఆయన అంతర్జాతీయ ఎడమేతివాట ఇన్‌ర్పొరేటెడ్ సంస్థను స్థాపించిన వ్యక్తి. ఎడమ చేతివాటంతో ప్రపంచం అబ్బురపడే విజయాలు సాధించిన ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుందాం.

* బరాక్ ఒబామా: అమెరికా 44వ అధ్యక్షుడు
* డియెగో మారడోనా (అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్)
*పాల్ మెక్‌కార్ట్నీ (ఇంగ్లిష్ సింగర్)
* ఓప్రా విన్‌ఫ్రే (నటి, రచయిత)
* బిల్ గేట్స్ (అమెరికా వ్యాపారవేత్త)
* జిమి హెండ్రిక్స్ (అమెరికన్ గిటారిస్ట్)
* ఏంజెలీనా జోలీ (నటి)
* కీను రీవ్స్ (కెనడా నటుడు)
* అమితాబ్ బచ్చన్ (బాలీవుడ్ నటుడు)
* టామ్ క్రూజ్ (అమెరికా నటుడు)
* కర్ట్ కోబెన్ (అమెరికా సంగీతకారుడు)
* సచిన్ టెండూల్కర్ (భారత మాజీ క్రికెటర్)
* బెంజమిన్ నెతన్యాహు (ఇజ్రాయెల్ ప్రధాని)
* రతన్ టాటా (భారత పారిశ్రామికవేత్త)
* డేవిడ్ కామెరూన్ (యూకే మాజీ ప్రధాని)

Also Read: కొరియన్ గ్లోబల్ కంపెనీలతో సీఎం రేవంత్ చర్చలు.. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌లో కొరియన్ కంపెనీల పెట్టుబడులు..!