Petrol Rates : స్థిరంగా కొనసాగుతున్న ఇంధన ధరలు

గత 26 రోజులుగా పోట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రతి 15 రోజులకు మారాల్సిన పెట్రో ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు పెరగక పోవడంతో సామాన్య జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఇంధన ధరలు తగ్గనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Petrol Rates : స్థిరంగా కొనసాగుతున్న ఇంధన ధరలు

Petrol Rates (2)

Updated On : August 10, 2021 / 6:30 AM IST

Petrol Rates : గత 26 రోజులుగా పోట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రతి 15 రోజులకు మారాల్సిన పెట్రో ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు పెరగక పోవడంతో సామాన్య జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఇంధన ధరలు తగ్గనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటర్ కు రూ.100 దాటింది. డీజిల్ కూడా వందకు చేరువలో ఉంది.అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగినప్పడికి దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లలో మార్పులు, చేర్పులు లేవు. అంతర్జాతీయంగా వ్యాపారాలు పుంజుకోవడంతో క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి.

దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఢిల్లీలో పెట్రోల్‌ రూ.101.84.. డీజిల్‌ రూ.89.87
కోల్ కతా పెట్రోల్‌ రూ.102.08. డీజిల్‌ రూ.93.02
ముంబైలో పెట్రోల్‌ రూ.107.83, డీజిల్‌ రూ.97.45
హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.105.83, డీజిల్‌ రూ.97.96
విజయవాడలో రూ.107.93, డీజిల్‌ రూ.99.54
చెన్నైలో పెట్రోల్ రూ.102.49, డీజిల్ రూ.94.39
బెంగళూరులో పెట్రోల్‌ రూ.105.25, డీజిల్‌ రూ.95.26
గుర్ గావ్ పెట్రోల్ రూ. 99.44, డీజిల్ 90.50