Police vs Traffic police: హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసును ఆపిన ట్రాఫిక్ పోలీస్‌తో గొడవ

రూల్స్ ప్రజలకు మాత్రమే.. పోలీసులకు కాదు. పబ్లిక్ రోడ్లపై ఎవరైనా పోలీస్.. రూల్స్ బ్రేక్ చేస్తే అనుకునే మాట ఇది. కంప్లైంట్ చేసినా ఎక్కువ శాతం వాళ్లపై యాక్షన్ తీసుకునేది చాలా తక్కువ సార్లే.

Police vs Traffic police: హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసును ఆపిన ట్రాఫిక్ పోలీస్‌తో గొడవ

Traffic Police Vs Police

Updated On : May 11, 2021 / 7:29 PM IST

Police vs Traffic police: రూల్స్ ప్రజలకు మాత్రమే.. పోలీసులకు కాదు. పబ్లిక్ రోడ్లపై ఎవరైనా పోలీస్.. రూల్స్ బ్రేక్ చేస్తే అనుకునే మాట ఇది. కంప్లైంట్ చేసినా ఎక్కువ శాతం వాళ్లపై యాక్షన్ తీసుకునేది చాలా తక్కువ సార్లే. కొందరు మాత్రం రూల్స్ కరెక్ట్ గా ఫాలో అవుతుంటారు. ఎవరెటుపోయినా నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదలరు.

రాంచీలో ఓ ట్రాఫిక్ పోలీస్ రూల్స్ కోసం చేసిన ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక సివిల్ పోలీస్ రూల్ బ్రేక్ చేసి వెళ్తుంటే ఆపిన ట్రాఫిక్ పోలీస్ పై దాడికి దిగాడు. ఒకరినొకరు కొట్టుకుంటూ కాసేపటి వరకూ ఫైటింగ్ చేసుకున్నారు.

జార్ఖండ్ లోని రాంచీ ప్రాంతంలో సెహెజానంద్ చౌక్ లో ఈ ఘటన జరిగింది. వీడియోలో ఇద్దరు పోలీసులు వెళ్తుండగా వెనుక