Neha Sharma : పంజాబ్ కింగ్స్ కి సపోర్ట్ చేస్తున్న చిరుత భామ.. స్టేడియంలో సందడి.. ఫొటోలు..
రామ్ చరణ్ చిరుత సినిమా హీరోయిన్ నేహా శర్మ తాజాగా పంజాబ్ వర్సెస్ లక్నో మ్యాచ్ లో తన సొంత రాష్ట్రం పంజాబ్ కి సపోర్ట్ చేస్తూ హడావిడి చేసింది. స్టేడియంలో పంజాబ్ కింగ్స్ టీ షర్ట్ వేసుకొని సందడి చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.











Neha Sharma
