Sravanthi Chokarapu Photos : కొండగట్టు అంజన్న సన్నిధిలో యాంకర్ స్రవంతి.. ఫోటోలు వైరల్
యాంకర్ స్రవంతి (Anchor Sravanthi) కొండగట్టు ఆంజేనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.







