Srivari Brahmotsavam 2022: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ (ఫొటో గ్యాలరీ)

Srivari Brahmotsavam 2022: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణను సోమవారం నిర్వహించారు. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో ప్రారంభమయ్యే అంకురార్పణ కార్యక్రమం రాత్రి 7 గంటల నుంచి 8గంటల వరకు నిర్వహించారు. ఇదిలాఉంటే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల సప్తగిరులను టీటీడీ సుందరంగా ముస్తాబు చేసింది. విద్యుత్ దీపాలు అలంకరణతో కొండ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఆలయ పరిసర ప్రాంతాలు, ప్రధాన మార్గాలను పలు రకాల పూల మొక్కలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు.

1/14Ankurarpana for Tirumala Srivari Brahmotsavam
1Ankurarpana for Tirumala Srivari Brahmotsavam
2/14
2
3/14
3
4/14
4
5/14
5
6/14
6
7/14
7
8/14
8
9/14
9
10/14
10
11/14
11
12/14
12
13/14
13
14/14
14