Anna Lezhneva: మే నెలలో మధురమైన క్షణాలు.. స్పెషల్ ఫొటోస్ షేర్ చేసిన పవన్ భార్య అన్నా
పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా(Anna Lezhneva) సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. "మే నెలలో మధురమైన క్షణాలు" అంటూ తన కుటుంబంతో గడిపిన స్పెషల్ పిక్స్‌ను ఆమె పంచుకున్నారు. ఈ ఫోటోలలో పవన్ కళ్యాణ్‌తో పాటు పిల్లలు కూడా ఉండటంతో మెగా అభిమానులు లైకులు, కామెంట్లతో సందడి చేస్తున్నారు.









