SSMB29 Fan Made Posters : మహేష్ – రాజమౌళి సినిమా ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ చూశారా?
రాజమౌళి - మహేష్ బాబు SSMB29 సినిమా నేడు పూజా కార్యక్రమం జరుపుకుంది. మూవీ యూనిట్ ఎలాంటి అధికారిక ఫొటోలు రిలీజ్ చేయకపోవంతో ఫ్యాన్స్ సొంతంగా AI తో పోస్టర్స్, ఫొటోలు చేసేస్తున్నారు. మహేష్ - రాజమౌళి సినిమా ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.












