OG Special show: ఓజీ స్పెషల్ షోలో మెగా ఫ్యామిలీ.. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూడండి.. ఈ ఫోటోలు చూశారా?
మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఓజీ సినిమా చూశారు. ఈ స్పెషల్ షో కి మెగా ఫ్యామిలీ నుంచి (OG Special show)మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, సురేఖ, రామ్ చరణ్, సాయి దుర్గ తేజ్, అకిరా, ఆధ్య హాజరయ్యారు. అలాగే ఈ స్పెషల్ షోలో డైరెక్టర్ సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఉన్నారు. ఫ్యామిలీ అంతా సినిమాని చాలా ఎంజాయ్ చేశారు. సినిమా అనంతరం అందరు కలిసి ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.








