Naga Chaitanya : ఏమున్నాడ్రా బాబు..
లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టిన నాగ చైతన్య త్వరలో థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. 'థ్యాంక్యూ' సినిమా ఫేర్వెల్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్య ఇలా మెరిపించాడు.

Nagachaitanya

Nagachaitanya 6

Nagachaitanya 1

Nagachaitanya 2

Nagachaitanya 3

Nagachaitanya 5