Dont Trouble the Trouble : ఫహద్ ఫాజిల్ సినిమా ఈవెంట్.. సందడి చేసిన ఎన్టీఆర్, రాజమౌళి.. ఫొటోలు వైరల్.. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్..
ఫహద్ ఫాజిల్ హీరోగా రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాణంలో తెరకెక్కిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్, రాజమౌళి, రాఘవేంద్రరావు గెస్టులుగా వచ్చి సందడి చేసారు. పలువురు నిర్మాతలు కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.



























































Dont Trouble the Trouble Pre Release Event
