Rakul Preet Singh: రెడ్ కలర్ డ్రెస్సులో రచ్చలేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫోటోలు
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు అందరు స్టార్ హీరోలతో(Rakul Preet Singh) సినిమాలు చేసింది. ఆతరువాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేసింది. రీసెంట్ గా బాలీవుడ్ నిర్మాస్తాను పెళ్ళాడి పర్సనల్ లైఫ్ ను లీడ్ చేస్తోంది. తాజాగా ఆమె రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీరు కూడా ఒకసారి చూడండి.










