Riddhi Kumaar : ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన పలుచని చీరలో.. రాజాసాబ్ భామ పరువాలు..
హీరోయిన్ రిద్ధి కుమార్ ఇటీవల జరిగిన రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ నాకు ఈ చీర గిఫ్ట్ ఇచ్చాడు, అందుకే ఈ చీర కట్టుకొచ్చాను అని తెలిపింది. తాజాగా ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన ఈ స్పెషల్ చీరలో ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. పలుచని తెలుపు చీరలో రిద్ధి కుమార్ తన పరువాలతో ఏంజిల్ లా మెరిసిపోతుంది.













