India vs USA : టీ20 వరల్డ్కప్ తొలి మ్యాచ్లో భారత జట్టు విజయం.. ప్లేయర్ల విన్యాసాలు చూశారా.. ఫొటో గ్యాలరీ
India vs USA : టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో కఠిన సవాలు ఎదురైనప్పటికీ టీమిండియా విజయం సాధించింది. శనివారం రాత్రి ఇండియా వర్సెస్ యూఎస్ఏ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో యూఎస్ఏ జట్టు భారత జట్టుకు గట్టిపోటీ ఇచ్చింది. అయితే, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టు విజయంలో కీలక భూమిక పోషించారు. దీంతో 29 పరుగుల తేడాతో యూఎస్ఏపై భారత జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photos Credit @ BCCI)





















