Sankranthiki Vasthunnam : మహేష్ బాబుతో సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ పార్టీ.. ఫొటోలు చూశారా?
సంక్రాంతికి వస్తున్నాం సినిమా పెద్ద హిట్ అవ్వడంతో మూవీ యూనిట్ పార్టీ నిర్వహించగా ఈ పార్టీకి మూవీ యూనిట్ తో పాటు మహేష్ బాబు తన భార్య నమ్రతతో కలిసి వచ్చారు. అలాగే డైరెక్టర్స్ మెహర్ రమేష్, వంశీ పైడిపల్లి, పలువురు సినీ ప్రముఖులు కూడా వచ్చారు







