IPL Mega Auction 2025 : ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోని బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లు వీరే.. డేవిడ్ వార్నర్ నుంచి పృథ్వీ షా వరకు..
సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా రెండు రోజులు పాటు ఐపీఎల్ మెగా వేలం జరిగింది.

Full List Of Unsold Players In IPL 2025 Mega Auction
సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా రెండు రోజులు పాటు ఐపీఎల్ మెగా వేలం జరిగింది. 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను వేలం కోసం దరఖాస్తు చేసుకోగా వీరిలోంచి 577 మందితో కూడిన షార్ట్ లిస్ట్‌ను తీశారు. ఈ 577 మంది ఆటగాళ్లలోంచి కేవలం 182 మంది ఆటగాళ్లను మాత్రమే అన్ని ఫ్రాంచైజీలు కలిపి సొంతం చేసుకున్నాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. రూ.27 కోట్లకు అతడిని లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. ఇక 13 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ.. వేలంలో కొనుగోలు చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకు ఎక్కాడు. రూ.1.10 కోట్లకు అతడిని రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.
ఇక వేలంలో కొందరు భారత స్టార్ ఆటగాళ్లతో పాటు విదేశీ స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. ఇందులో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, పృథ్వీ షా వంటి వారు ఉండడం గమనార్హం.
IND vs AUS : గెలుపు జోష్‌లో ఉన్న టీమ్ఇండియాకు షాక్.. స్వదేశానికి వస్తున్న గౌతమ్ గంభీర్!
వేలంలో అమ్ముడుపోని బ్యాటర్లు వీరే..
డేవిడ్ వార్నర్ – రూ. 2 కోట్లు (కనీస ధర)
అన్మోల్‌ప్రీత్ సింగ్ – రూ. 30 లక్షలు
యష్ ధుల్ – రూ. 30 లక్షలు
కేన్ విలియమ్సన్ – రూ. 2 కోట్లు
మయాంక్ అగర్వాల్ – రూ. 1 కోటి
పృథ్వీ షా – రూ.75 లక్షలు
సర్ఫరాజ్ ఖాన్ – రూ. 75 లక్షలు
మాధవ్ కౌశిక్ – రూ. 30 లక్షలు
పుఖ్‌రాజ్ మన్ – రూ. 30 లక్షలు
ఫిన్ అలెన్ – రూ. 2 కోట్లు
డెవాల్డ్ బ్రీవిస్ – రూ. 75 లక్షలు
బెన్ డకెట్ – రూ. 2 కోట్లు
బ్రాండన్ కింగ్ – రూ. 75 లక్షలు
పాతుమ్ నిస్సాంక – రూ. 75 లక్షలు
స్టీవ్ స్మిత్ – రూ. 2 కోట్లు
సచిన్ దాస్ – రూ.30 లక్షలు
సల్మాన్ నిజార్ – రూ. 30 లక్షలు
రెయిన్‌బో – రూ. 50 లక్షలు
శివాలిక్ శర్మ – రూ. 30 లక్షలు
IPL Mega Auction 2025 : ముగిసిన వేలం.. ఏ జట్టులో ఎవరు ఉన్నారు.. అప్‌డేటెడ్ ఫుల్ లిస్ట్ ఇదే..
వేలంలో అమ్ముడుపోని బౌలర్లు వీరే..
వకార్ సలాంఖీల్ – రూ. 75 లక్షలు
కార్తీక్ త్యాగి – రూ. 40 లక్షలు
పీయూష్ చావ్లా – రూ.50 లక్షలు
ముజీబ్ ఉర్ రెహమాన్ – రూ.2 కోట్లు
విజయకాంత్ విజయకాంత్ – రూ.75 లక్షలు
అకేల్ హోసేన్ – రూ.1.50 కోట్లు
ఆదిల్ రషీద్ – రూ.2 కోట్లు
కేశవ్ మహారాజ్ – రూ.75 లక్షలు
సాకిబ్ హుస్సేన్ – రూ.30 లక్షలు
విద్వాత్ కవేరప్ప – రూ.30 లక్షలు
రాజన్ కుమార్ – రూ.30 లక్షలు
ప్రశాంత్ సోలంకి – రూ.30 లక్షలు
ఝాతవేద్ సుబ్రమణ్యన్ – రూ.30 లక్షలు
ముస్తాఫిజుర్ రెహమాన్ – రూ.2 కోట్లు
నవీన్-ఉల్-హక్ – రూ.2 కోట్లు
ఉమేష్ యాదవ్ – రూ.2 కోట్లు
రిషద్ హొస్సేన్ – రూ.75 లక్షలు
రాఘవ్ గోయల్ – రూ.30 లక్షలు
బైలపూడి యశ్వంత్ – రూ.30 లక్షలు
రిచర్డ్ గ్లీసన్ – రూ.75 లక్షలు
అల్జారీ జోసెఫ్ – రూ.2 కోట్లు
ల్యూక్ వుడ్ – రూ.75 లక్షలు
అర్పిత్ గులేరియా – రూ.30 లక్షలు
జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ – రూ.1.50 కోట్లు
శివమ్ మావి – రూ.75 లక్షలు
నవదీప్ సైనీ – రూ.75లక్షలు
దివేష్ శర్మ – రూ.30 లక్షలు
నమన్ తివారీ – రూ. 30 లక్షలు
ఒట్నీల్ బార్ట్‌మాన్ – రూ.75 లక్షలు
దిల్షాన్ మధుశంక – రూ.75 లక్షలు
ఆడమ్ మిల్నే – రూ.2 కోట్లు
విలియం ఓ రూర్కే – రూ.1.50 కోట్లు
చేతన్ సకారియా – రూ.75 లక్షలు
సందీప్ వారియర్ – రూ.75 లక్షలు
లాన్స్ మోరిస్ – రూ.1.25 కోట్లు
ఆలీ స్టోన్ – రూ.75 లక్షలు
అన్షుమాన్ హుడా – రూ.30 లక్షలు
బ్లెస్సింగ్ ముజారబానీ – రూ.75 లక్షలు
విజయ్ కుమార్ – రూ.30 లక్షలు
కైల్ జేమిసన్ – రూ.1.50 కోట్లు
క్రిస్ జోర్డాన్ – రూ.2 కోట్లు
అవినాష్ సింగ్ – రూ.30 లక్షలు
ప్రిన్స్ చౌదరి – రూ.30 లక్షలు
వేలంలో అమ్ముడుపోని ఆల్‌రౌండర్లు వీరే..
ఉత్కర్ష్ సింగ్ – రూ.30 లక్షలు
శార్దూల్ ఠాకూర్ – రూ.2 కోట్లు
డారిల్ మిచెల్ – రూ.2 కోట్లు
మయాంక్ దాగర్ – రూ.30 లక్షలు
రిషి ధావన్ – రూ.30 లక్షలు
శివమ్ సింగ్ – రూ.30 లక్షలు
గస్ అట్కిన్సన్ – రూ.2 కోట్లు
సికందర్ రజా – రూ.1.25 కోట్లు
కైల్ మేయర్స్ – రూ.1.50 కోట్లు
మాథ్యూ షార్ట్ – రూ.75 లక్షలు
ఎమాన్‌జోత్ చాహల్ – రూ.30 లక్షలు
మైఖేల్ బ్రేస్‌వెల్ – రూ.1.50 కోట్లు
అబ్దుల్ బాసిత్ – రూ.30 లక్షలు
రాజ్ లింబాని – రూ.30 లక్షలు
శివ సింగ్ – రూ.30 లక్షలు
డ్వైన్ ప్రిటోరియస్ – రూ.75 లక్షలు
బ్రాండన్ మెక్‌ముల్లెన్ – రూ.30 లక్షలు
అతిత్ షెత్ – రూ.30 లక్షలు
రోస్టన్ చేజ్ – రూ.75 లక్షలు
నాథన్ స్మిత్ – రూ.1 కోటి
రిపాల్ పటేల్ – రూ.30 లక్షలు
సంజయ్ యాదవ్ – రూ.30 లక్షలు
ఉమంగ్ కుమార్ – రూ.30 లక్షలు
దిగ్విజయ్ దేశ్‌ముఖ్ – రూ.30 లక్షలు
యష్ దాబాస్ – రూ.30 లక్షలు
తనుష్ కోటియన్ – రూ.30 లక్షలు
క్రివిట్సో కెన్స్ – రూ.30 లక్షలు
వేలంలో అమ్ముడుపోని కీపర్లు వీరే..
జానీ బెయిర్‌స్టో – రూ.2 కోట్లు
ఉపేంద్ర యాదవ్ – రూ.30 లక్షలు
షాయ్ హోప్ – రూ.1.25 కోట్లు
KS భారత్ – రూ.75 లక్షలు
అలెక్స్ కారీ – రూ.1 కోటి
అవనీష్ అరవెల్లి – రూ.30 లక్షలు
హార్విక్ దేశాయ్ – రూ.30 లక్షలు
జోష్ ఫిలిప్ – రూ.75 లక్షలు
LR చేతన్ – రూ. 30 లక్షలు
తేజస్వి దహియా – రూ.30 లక్షలు
అయితే.. వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు గాయపడితే లేదంటే ఏదైన సీజన్‌కు దూరం అయితే అప్పుడు వీరిలోంచి ఫ్రాంచైజీలు ఆటగాళ్లు తీసుకునే అవకాశం ఉంది.