T20 World Cup 2021, Match 33, IND vs AFG: ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ మ్యాచ్!
టీ20 ప్రపంచ కప్‌లో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న టీమిండియా.. కీలకమైన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది.

Rohith Sharma
IND vs AFG, T20 LIVE: టీ20 ప్రపంచ కప్‌లో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న టీమిండియా.. కీలకమైన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుండగా.. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుని భారత్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది.