IPL 2022: టాస్ గెలిచిన రాహుల్, రాజస్థాన్ బ్యాటింగ్

డబుల్ బొనాంజాలో భాగంగా రెండో మ్యాచ్ కు అంతా రెడీ అయింది. ఆదివారం సాయంత్రం జరగనున్న రెండో మ్యాచ్‌కు లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి రాజస్థాన్‌ను బ్యాటింగ్‌కు..

IPL 2022: టాస్ గెలిచిన రాహుల్, రాజస్థాన్ బ్యాటింగ్

Ipl 2022 (1)

Updated On : April 10, 2022 / 7:32 PM IST

IPL 2022: డబుల్ బొనాంజాలో భాగంగా రెండో మ్యాచ్ కు అంతా రెడీ అయింది. ఆదివారం సాయంత్రం జరగనున్న రెండో మ్యాచ్‌కు లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి రాజస్థాన్‌ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఇప్పటికే లక్నో ఆడిన నాల్గింటిలో మూడు విజయాలు దక్కించుకుంది. ప్రత్యర్థి జట్టు రాజస్థాన్ రెండింటిలో విజయాలను నమోదు చేసింది.

జట్లు:
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్(w/c), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, కుల్దీప్ సేన్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కెఎల్ రాహుల్ (సి), క్వింటన్ డి కాక్ (డబ్ల్యు), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్

Read Also: కోహ్లీనే కాదు.. కెప్టెన్‌లుగా ఐపీఎల్‌లో ట్రోఫీ అందుకోలేకపోయిన ఇండియన్ లెజెండ్స్ వీళ్లే!