Ipl Auction 2025 : రెండో రోజు ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోయిన ఆట‌గాళ్ల లిస్ట్ ఇదే..

రెండో రోజు సైతం ఆట‌గాళ్ల‌ను పోటీ ప‌డి మ‌రీ ఫ్రాంచైజీలు ద‌క్కించుకున్నాయి.

Ipl Auction 2025 : రెండో రోజు ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోయిన ఆట‌గాళ్ల లిస్ట్ ఇదే..

Ipl Auction 2025 Full List Of Sold Day 2

Updated On : November 26, 2024 / 8:27 AM IST

తొలి రోజు మెగా వేలంలో 72 మంది ఆట‌గాళ్ల‌ను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఇక రెండో రోజు సైతం ఆట‌గాళ్ల‌ను పోటీ ప‌డి మ‌రీ ఫ్రాంచైజీలు ద‌క్కించుకున్నాయి. మొత్తంగా ఐపీఎల్ చరిత్ర‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయిన ఆట‌గాడిగా రిష‌బ్ పంత్ నిలిచాడు. అత‌డిని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రూ.27 కోట్ల‌కు కొనుగోలు చేసింది. ఇక శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను రూ.26.75 కోట్ల‌కు పంజాబ్ కింగ్స్ ద‌క్కించుకుంది.

రెండో రోజు ఏ ఫ్రాంచైజీ ఎవ‌రిని సొంతం చేసుకుందంటే..?

1. రొమ్‌మ‌న్ పావెల్ – కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ – రూ.1.50 కోట్లు
2. ఫాఫ్ డు ప్లెసిస్ – ఢిల్లీ క్యాపిట‌ల్స్ – రూ.2కోట్లు
3. వాషింగ్ట‌న్ సుంద‌ర్ – గుజ‌రాత్ టైటాన్స్ – రూ.3.20 కోట్లు
4. సామ్‌క‌ర‌న్ – చెన్నై సూప‌ర్ కింగ్స్ – రూ.2.40 కోట్లు
5. మార్కో జాన్సెన్ – పంజాబ్ కింగ్స్ – రూ.7 కోట్లు
6. కృనాల్ పాండ్య – రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు – రూ.5.75 కోట్లు
7. నితీశ్ రాణా – రాజ‌స్థాన్ రాయ‌ల్స్ – రూ.4.20 కోట్లు
8. రియాన్‌ రికెల్‌టన్ – ముంబై ఇండియ‌న్స్ – రూ. కోటి

Vaibhav Suryavanshi : ఐపీఎల్ వేలం.. 13 ఏళ్ల కుర్రాడి పై కోట్ల వ‌ర్షం.. ఎవ‌రీ వైభ‌వ్ సూర్య‌వంశీ?

9. జోష్ ఇంగ్లిష్ – పంజాబ్ కింగ్స్ – రూ.2.60 కోట్లు
10. తుషార్ దేశ్‌పాండే – రాజ‌స్థాన్ రాయ‌ల్స్ – రూ.6.50 కోట్లు
11. గెరాల్డ్ కొయెట్జీ – గుజ‌రాత్ టైటాన్స్ – రూ.1.25 కోట్లు
12. భువ‌నేశ్వ‌ర్ కుమార్ – రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు – రూ.10.75 కోట్లు
13. ముకేశ్ కుమార్ – ఢిల్లీ క్యాపిట‌ల్స్ – రూ.8 కోట్లు
14. దీప‌క్ చాహ‌ర్ – ముంబై ఇండియ‌న్స్ – రూ.9.25 కోట్లు
15. ఆకాశ్ దీప్ – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ – రూ.8 కోట్లు
16. లాకీ ఫెర్గూస‌న్ – పంజాబ్ కింగ్స్ – రూ.2 కోట్లు
17. గ‌జ‌న్ ఫ‌ర్ – ముంబై ఇండియ‌న్స్ – రూ.4.80 కోట్లు
18. శుభ‌మ్ దూబె – రాజ‌స్థాన్ రాయ‌ల్స్ – రూ.80 ల‌క్ష‌లు

IPL Mega Auction 2025 : అఫ్గానిస్థాన్ యువ స్పిన్నర్ పై కోట్ల వ‌ర్షం.. 18 ఏళ్ల చిన్నోడికి రూ.4.8 కోట్లు

19. షేక్ ర‌షీద్ – చెన్నై సూప‌ర్ కింగ్స్ – రూ.30ల‌క్ష‌లు
20. హిమ్మ‌త్ సింగ్ – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ – రూ.30ల‌క్ష‌లు
21. అన్షుల్ కాంబోజ్ – చెన్నై సూప‌ర్ కింగ్స్ – రూ.3.40 కోట్లు
22. అర్ష‌ద్ ఖాన్ – గుజ‌రాత్ టైటాన్స్ – రూ.1.30 కోట్లు
23. దర్శన్ నల్కండే – ఢిల్లీ క్యాపిట‌ల్స్ – రూ.30ల‌క్ష‌లు
24. స్వ‌ప్నిల్ సింగ్ – రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు – రూ.50ల‌క్ష‌లు
25. గుర్నూర్ బ్రార్ – గుజ‌రాత్ టైటాన్స్ – రూ.1.30 కోట్లు
26. ముకేశ్ చౌద‌రి – చెన్నై సూప‌ర్ కింగ్స్ – రూ.30ల‌క్ష‌లు
27. జిప‌న్ అన్సారీ – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ – రూ.40ల‌క్ష‌లు
28. సిద్ధార్థ్ – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ – రూ.75ల‌క్ష‌లు
29. దిగ్వేష్ సింగ్ – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ – రూ.30ల‌క్ష‌లు
30. మ‌నీశ్ పాండే – కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ – రూ.75ల‌క్ష‌లు
31. ష‌ర్ఫేన్ రూథ‌ర్ ఫోర్డ్ – గుజ‌రాత్ టైటాన్స్ – రూ.1.50 కోట్లు
32. షాబాజ్ అహ్మ‌ద్ – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ – రూ.2.40 కోట్లు
33. టిమ్ డేవిడ్ – రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు – రూ.3 కోట్లు
34. దీప‌క్ హుడా – చెన్నై సూప‌ర్ కింగ్స్ – రూ.1.70 కోట్లు
35. విల్ జాక్స్ – ముంబై ఇండియ‌న్స్ – రూ.5.25 కోట్లు

IPL Auction 2025 : ఐపీఎల్ వేలం.. అమ్ముడు పోయిన‌, అమ్ముడు పోని ఆట‌గాళ్ల లిస్ట్ ఇదే..

36. అజ్మ‌తుల్లా ఒమ‌ర్జాయ్ -పంజాబ్ కింగ్స్ – రూ.2.40 కోట్లు
37. సాయి కిశోర్ – గుజ‌రాత్ టైటాన్స్ – రూ.2 కోట్లు
38. రొమారియో షెఫ‌ర్డ్ – రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు – రూ.1.50 కోట్లు
39. స్పెన్స‌ర్ జాన్స‌న్ – కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ – రూ.2.80 కోట్లు
40 . ఇషాంత్ శ‌ర్మ – గుజ‌రాత్ టైటాన్స్ – రూ. 75ల‌క్ష‌లు
41. నువాన్ తుషార్ – రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు – రూ.1.60 కోట్లు
42. జ‌య‌దేవ్ ఉన‌ద్క‌త్ – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ – రూ.కోటి
43. హర్నూర్ పన్ను – పంజాబ్ కింగ్స్ – రూ.30ల‌క్ష‌లు
44. యుధ్వీర్ చరక్ – రాజ‌స్థాన్ రాయ‌ల్స్ – రూ.30ల‌క్ష‌లు
45. అశ్వ‌ని కుమార్ – ముంబై ఇండియ‌న్స్ – రూ.30ల‌క్ష‌లు
46. ఆకాశ్ సింగ్ – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ – రూ.30ల‌క్ష‌లు
47. గుర్జప్నీత్ సింగ్ – చెన్నై సూప‌ర్ కింగ్స్ – రూ.2.20 కోట్లు
48. జ‌యంత్ యాద‌వ్ – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ – రూ.75లక్ష‌లు
49. మిచెల్ శాంట్న‌ర్ – ముంబై ఇండియ‌న్స్ – రూ.2 కోట్లు
50. ఫ‌జ‌ల్ హ‌క్ ఫారూఖీ – రాజ‌స్థాన్ రాయ‌ల్స్ – రూ.2 కోట్లు
51. కుల్‌దీప్ సేన్ – పంజాబ్ కింగ్స్ – రూ.80ల‌క్ష‌లు
52. రీస్ టాప్లీ – ముంబై ఇండియ‌న్స్ – రూ.75ల‌క్ష‌లు
53. ప్రియాంశ్ ఆర్య – పంజాబ్ కింగ్స్ – రూ.3.80 కోట్లు
54. విప్రాజ్‌ నిగామ్ – ఢిల్లీ క్యాపిట‌ల్స్ – రూ.50లక్ష‌లు
55. మనోజ్ భాండాగే – రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు – రూ.30ల‌క్ష‌లు
56. శ్రీజిత్ కృష్ణన్ – ముంబై ఇండియ‌న్స్ – రూ.30ల‌క్ష‌లు
57. జాక‌బ్ బెథెల్ – రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు – రూ.2.6 కోట్లు
58. క‌మింద్ మెండిస్ – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ – రూ. 75ల‌క్ష‌లు
59. బ్రెండన్‌ కార్సే – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ – రూ.కోటి
60. ఆరోన్ హార్డీ – పంజాబ్ కింగ్స్ – రూ.1.25 కోట్లు
61. దుష్మాంత చ‌మీరా – ఢిల్లీ క్యాపిట‌ల్స్ – రూ.75 ల‌క్ష‌లు
62. నాథ‌న్ ఎల్లిస్ – చెన్నై సూప‌ర్ కింగ్స్ – రూ.2 కోట్లు
63. షమార్ జోసెఫ్ – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ – రూ.75ల‌క్ష‌లు
64. అంకిత్ వ‌ర్మ – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ – రూ.30ల‌క్ష‌లు
65. రాజ్ అంగ‌ద్ – ముంబై ఇండియ‌న్స్ – రూ.30ల‌క్ష‌లు
66. ముషీర్ ఖాన్ – పంజాబ్ కింగ్స్ – రూ.30ల‌క్ష‌లు
67. సూర్యన్ష్ షెడ్గే – పంజాబ్ కింగ్స్‌- రూ.30ల‌క్ష‌లు
68. ప్రిన్స్ యాదవ్ – ల‌క్నో సూప‌ర్ కింగ్స్ – రూ.30ల‌క్ష‌లు
69. జేవియర్ బార్ట్‌లెట్ – పంజాబ్ కింగ్స్ – రూ.80ల‌క్ష‌లు
70. జేమి ఓవర్టాన్ – చెన్నై సూప‌ర్ కింగ్స్ – రూ.1.5 కోట్లు
71. యువరాజ్‌ చౌదరి – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ – రూ.30ల‌క్ష‌లు
72 . క‌మ‌లేశ్ నాగ‌ర్ కోటి – చెన్నై సూప‌ర్ కింగ్స్‌- రూ.30ల‌క్ష‌లు
73. రామకృష్ణ ఘోష్ – చెన్నై సూప‌ర్ కింగ్స్ – రూ.30ల‌క్ష‌లు
74. అవినాశ్ – పంజాబ్ కింగ్స్ – రూ.30ల‌క్ష‌లు
75. సత్య నారాయణ రాజు – ముంబై ఇండియన్స్ -రూ.30 లక్ష‌లు
76. వైభ‌వ్ సూర్య‌వంశీ – రాజ‌స్థాన్ రాయ‌ల్స్ – రూ.1.10 కోట్లు
77. ఎషాన్ మలింగ – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ – రూ.1.20 కోట్లు
78. దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ – రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు – రూ.2 కోట్లు
79. శ్రేయ‌స్ గోపాల్ – చెన్నై సూప‌ర్ కింగ్స్ – రూ.30ల‌క్ష‌లు
80. లువినిత్ సిసోడియా – కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ – రూ.30ల‌క్ష‌లు
81. అజింక్యా ర‌హానే – కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ – రూ.1.50 కోట్లు
82. గ్లెన్ ఫిలిఫ్స్ – గుజ‌రాత్ టైటాన్స్ – రూ.2 కోట్లు
83. డొనావన్ ఫెరీరా – ఢిల్లీ క్యాపిట‌ల్స్ – రూ.75 ల‌క్ష‌లు
84. స్వస్తిక్ చికారా -రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు – రూ. 30లక్ష‌లు
85. అనుకుల్ రాయ్ – కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ -రూ.40ల‌క్ష‌లు
86. వనీశ్ బేడీ – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ – రూ.55 లక్ష‌లు
87. మెయిన్ అలీ – కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ – రూ.2 కోట్లు
88. స‌చిన్ బేబి – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ – రూ.30ల‌క్ష‌లు
89. ఉమ్రాన్ మాలిక్ – కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ – రూ. 75ల‌క్ష‌లు
90. ఆండ్రీ సిద్దార్థ్ – చెన్నై సూప‌ర్ కింగ్స్ – రూ.30ల‌క్ష‌లు
91. రాజ్యవర్ధన్ హంగర్గేకర్- ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ – రూ.30ల‌క్ష‌లు
92. ఆశ్రిన్‌ కులకర్ణి – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ – రూ.30ల‌క్ష‌లు
93. మాథ్యూ బ్రీట్జ్కే – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ – రూ.75ల‌క్ష‌లు
94. కెన్వా మఫాకా – రాజ‌స్థాన్ రాయ‌ల్స్ – రూ.1.50 కోట్లు
95. ప్రవీన్‌ దూబె – పంజాబ్ కింగ్స్ – రూ.30 ల‌క్ష‌లు
96. అజయ్ మండల్ – ఢిల్లీ క్యాపిట‌ల్స్ – రూ.30ల‌క్ష‌లు

97. మానవ్ సుతార్‌- ఢిల్లీ క్యాపిట‌ల్స్ – రూ.30ల‌క్ష‌లు

98. క‌రిమ్ జ‌న‌త్ – గుజ‌రాత్ టైటాన్స్ – రూ.75ల‌క్ష‌లు
99. బెవాన్ జాక‌బ్స్‌- ముంబై ఇండియ‌న్స్ – రూ.30ల‌క్ష‌లు
100. త్రిపురాన విజ‌య్ – ఢిల్లీ క్యాపిట‌ల్స్ – రూ.30ల‌క్ష‌లు
101. మాధ‌వ్ తివారీ – ఢిల్లీ క్యాపిట‌ల్స్ – రూ.30ల‌క్ష‌లు
102. కూన‌ల్ రాథోడ్ – రాజ‌స్థాన్ రాయ‌ల్స్ – రూ.30ల‌క్ష‌లు
103. అర్జున్ టెండూల్క‌ర్ – ముంబై ఇండియ‌న్స్ – రూ.30 ల‌క్ష‌లు
104. లిజాడ్ విలియ‌మ్స్ – ముంబై ఇండియ‌న్స్ – రూ.75 ల‌క్ష‌లు
105. కుల్వంత్ – గుజ‌రాత్ టైటాన్స్ – రూ.30ల‌క్ష‌లు
106. అభినంద‌న్ సింగ్ – రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు – రూ.30ల‌క్ష‌లు
107. అశోక్ శ‌ర్మ – రాజ‌స్థాన్ రాయ‌ల్స్ – రూ.30ల‌క్ష‌లు
108. విఘ్నేశ్ పుతుర్ – ముంబై ఇండియ‌న్స్ – రూ.30ల‌క్ష‌లు
109. మ‌హిత్ రాథేని – రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు – రూ.30ల‌క్ష‌లు